అద్బుతం..అనిర్వచనీయం

updated: March 1, 2018 22:22 IST

రీసెంట్ గా హైదరాబాద్  రవీంద్రభారతిలో ప్లూట్ నాగరాజు గారు   తన బ్యాండ్ టీమ్  'అనంత' తో చేసిన కచేరి .ఓ సంచలనమే అని చెప్పాలి...ఆ స్దాయి ఘనంగా జరిగింది. సంపూర్ణ ప్రతిభగల కళాకారుడు విశ్వరూప ప్రదర్శన అది. ఈ కార్యక్రమం చూసిన వాళ్లు ...ఈ  స్దాయి పోగ్రామ్ ఎక్సపెక్ట్ చేయలేదని, అద్బుతం అని మెచ్చుకున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డిప్యూటీ ఛీఫ్ ఇంజినీర్ ..సౌత్ సెంట్రల్ రైల్వే శ్రీ రమేష్ కుమార్ గారు కళాకారులని ఘనంగా సన్మానించారు.

 

ఈ కార్యక్రమంలో తమ ప్రతిభా ప్రదర్శన చేసిన వారు ..ప్లూట్ నాగరాజు గారు, మణి నాగరాజు గారు. భవిత్యషత్  లో ఇంతకు మించిన అద్బుతాలను ఈ టీమ్ క్రియేట్ చేస్తుందని  తెలుగు 100 నమ్ముతోంది..ఆశిస్తోంది. అభినందిస్తోంది..అక్షరాలతో సన్మానిస్తోంది...శుభమస్తు.

comments